సఫిల్‌గూడ యూపీహెచ్‌సీపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ
సఫిల్‌గూడ యూపీహెచ్‌సీపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ వైద్య సేవల నాణ్యత పెంపే లక్ష్యంగా సమగ్ర సమీక్ష -ఓపీ, ల్యాబ్ రిజిస్టర్ల నిర్వహణపై డా. కె. ఆనంద్ ఆరా -ఫార్మసీలో మందుల నిల్వలు, బఫర్ స్టాక్‌పై ప్రత్యేక తనిఖీ -గడువు సమీపిస్తున్న మందుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచన -మాతా–శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఆదేశం -క్షయవ్యాధి కేసుల గుర్తింపు, డీబీటీ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి -క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణతో టీబీ నిర్మూలనకు కృషి చేయాలి కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే...