కీసర పీహెచ్‌సీలో వైద్య సేవలపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

కీసర పీహెచ్‌సీలో వైద్య సేవలపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ గర్భిణీలకు నాణ్యమైన సేవలు.. ఔషధాల లభ్యతపై ప్రత్యేక దృష్టి -కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ -గర్భిణీల నమోదు, ఏఎన్‌సీ సేవలు, తల్లి–శిశు సంక్షేమంపై సమగ్ర సమీక్ష -క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమం అమలుపై రికార్డుల పరిశీలన -ఫార్మసీలో మందుల నిల్వ, పంపిణీ విధానాలపై అధికారుల ఆరా -ప్రతి లబ్ధిదారునికి ఫాలోఅప్ సేవలు తప్పనిసరిగా అందించాలని ఆదేశం -వైద్య సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందికి...