జవహర్‌నగర్ పీహెచ్‌సీపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యానికి ఉపేక్షించేది లేదు: డా. కె. ఆనంద్

జవహర్‌నగర్ పీహెచ్‌సీపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యానికి ఉపేక్షించేది లేదు: డా. కె. ఆనంద్ -వైద్యాధికారి గైర్హాజరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎంహెచ్ఓ -వెంటనే జిల్లా కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం -టీబీ మొబైల్ ఎక్స్-రే యూనిట్ సేవలపై సమగ్ర సమీక్ష -ఈ-ఔషధి పోర్టల్, ఔషధ నిల్వలు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన -గడువు ముగియనున్న మందులకు ‘నియర్ ఎక్స్‌పైరీ డ్రగ్ కార్నర్’ ఏర్పాటు చేయాలని ఆదేశాలు -ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. నిర్లక్ష్యంపై శాఖాపరమైన...