వెలికట్టలో ఘనంగా దీపావళి సంబరాలు

వెలికట్టలో ఘనంగా దీపావళి సంబరాలు నమస్తే భారత్ :-తొర్రూరు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వెలికట్ట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు.చీకటిని తొలగించి వెలుగులు...