తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు
తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సూచనలతో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ ల ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ...