అశోక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు
అశోక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు ఖానాపురం నవంబర్ 9 (మల్లేష్ నమస్తే భారత్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు’ కార్యక్రమంలో బాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి ఆదేశాల మేరకు ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జాడి అచ్యుత్ ఆధ్వర్యంలో గ్రామంలోని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనగా, లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో...