సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ చండూర్ నమస్తే భారత్ నవంబర్ 7 చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను పండగ జరుపుకునే కారణాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న గారు మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయం అని చీకటి నుండి వెలుతురులోకి రావడం అని, కావున మనం కూడా కింది స్థాయి నుండి పై స్థాయికి...