మరిపెడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

మరిపెడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. నాణ్యమైన దర్యాప్తు, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ, ప్రజాకేంద్రీకృత పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి. -జిల్లా ఎస్పీ డా. శబరీష్. నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, బుధవారం మరిపెడ పోలీస్ స్టేషన్ను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని స్టేషన్ రికార్డులు, సీడీ ఫైళ్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, వివిధ గదులు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. మరిపెడ...