మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నర్సంపేట, జూలై 5 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా నర్సంపేటలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్లో వంట సామాగ్రి నిల్వలు మరియు వంటగది శుభ్రంగా ఉండేలా...