భవిత కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
భవిత కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఖానాపురం జూలై 1(నమస్తే భారత్ ) : ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ మనబోతుల తండాలో నిర్మాణం లో ఉన్న భవిత సెంటర్లను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు) ఉన్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర సేవా కేంద్రాలు వాటిని ప్రజలు వారి పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవన నిర్మాణ...