ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద నర్సంపేట, జూలై 7 (నమస్తే భారత్ ) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మంగళవారం నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో పరిశీలించారు. అలాగే నర్సంపేట పట్టణంలోని 170వ పోలింగ్ కేంద్రం పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటరు...