సేవా కార్యక్రమాల్లో 320 బి జిల్లా ఆదర్శం

సేవా కార్యక్రమాల్లో 320 బి జిల్లా ఆదర్శం లయన్స్ ఇంటర్నేషనల్ 320 బి జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం -జిల్లా గవర్నర్‌గా శైలజా నాయర్ బాధ్యతల స్వీకారం -ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డి -కొంపల్లిలో ఘనంగా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం -నేత్రదానంపై ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ -సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని పిలుపు కొంపల్లి, జులై 27 ( నమస్తే భారత్): లయన్స్ ఇంటర్నేషనల్ 320 బి జిల్లా...