మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ,,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ,

మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ,,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, నమస్తే భరత్,, 5/10/2026/ నారాయణపేట జిల్లా మక్తల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాకిటి మానస హనుమంతు గారు, స్థానిక తహసీల్దార్ ఈ. సతీష్ కుమార్ గారు ఎంపీడీఓ గారు పాల్గొని తమ చేతుల మీదుగా వివిధ గ్రామాలకు చెందిన 72...