మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ
మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ -మహాదేవపురం డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం -ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ -ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపు -పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ (దేవేందర్ నగర్)లో అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ...