ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ -గాజులరామారంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేత -మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కూన శ్రీనివాస్ గౌడ్ -సంక్షేమ పథకాలను ప్రతి అర్హురాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు - పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు గాజులరామారం, జూన్ 27 (నమస్తే భరత్):గాజులరామారం సర్కిల్ పరిధిలోని రోడ్ మేస్త్రి డివిజన్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)...