స్వయం సహాయ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
స్వయం సహాయ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ -శ్రీరామ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన పంపిణీ కార్యక్రమం -ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ -మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్ -సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు పిలుపు కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రోడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు...