గాంధీనగర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ల పంపిణీ

గాంధీనగర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ల పంపిణీ -రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం -విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత -స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ సమన్వయంతో నిర్వహణ -విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపు కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): 281వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఉన్న కాబ్సన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. స్వామి వివేకానంద యూత్...