ఓటర్ల జాబితా సవరణలో ఇంటింటికీ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వేగవంతం

ఓటర్ల జాబితా సవరణలో ఇంటింటికీ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వేగవంతం -యాద్గార్‌పల్లిలో సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి -బీఎల్‌వోల పనితీరుపై క్షేత్రస్థాయిలో ఆరా -పత్రాల పంపిణీ అనంతరం తప్పనిసరిగా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశం -క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ నమోదు ప్రక్రియపై అధికారుల వివరణ కుత్బుల్లాపూర్, జూన్ 27 ( నమస్తే భరత్ ): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కీసర మండలం యాద్గార్‌పల్లిలో శనివారం చేపట్టిన ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియను జిల్లా...