కుత్బుల్లాపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కుత్బుల్లాపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ -రూ.3.50 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందజేత -అనారోగ్య బాధితులకు ప్రభుత్వ అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి -అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్‌ను వినియోగించుకోవాలి: కూన శ్రీనివాస్ గౌడ్ -కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉంది -లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన డీసీసీ ఉపాధ్యక్షులు కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన...