విధుల్లో క్రమశిక్షణ.. సేవలో మానవత్వం
విధుల్లో క్రమశిక్షణ.. సేవలో మానవత్వం -సైబర్ భద్రతకు సాంకేతికతను ఆయుధంగా మలిచిన జీడిమెట్ల ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ -'క్రైమ్ ఫ్రీ ఇండియా' యూట్యూబ్ వేదికగా లక్షల మందికి సైబర్ అవగాహన -లా అండ్ ఆర్డర్ నుంచి సైబర్ క్రైమ్ వరకు 13 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు -120కిపైగా ప్రశంసాపత్రాలు, జాతీయ స్థాయిలో ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు -150కుపైగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నేర నివారణపై చైతన్యం -కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం.. ప్రజలతో మమేకమై సేవలు -'భద్రమైన సమాజమే లక్ష్యం' అనే సంకల్పంతో...