పద్మనగర్‌లో సమస్యలపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆరా?

పద్మనగర్‌లో సమస్యలపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆరా? ➜ ప్రజల వద్దకే అధికారులు.. వినతుల స్వీకరణ ➜ తాగునీరు, మురుగు పారుదలపై ప్రత్యేక దృష్టి ➜ సిమెంట్‌ రోడ్లు, పార్కుల అభివృద్ధికి వినతులు ➜ వీధిదీపాలు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు డిమాండ్‌ ➜ వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం ➜ దోమల నియంత్రణకు విస్తృతంగా నివారణ చర్యలు జీడిమెట్ల, ఆగస్టు 14: ( నమస్తే భారత్ ); ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన ‘ఒక వార్డు–ప్రతిరోజు’ కార్యక్రమంలో...