కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవి పల్లె ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ కు తెలుసా?
కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవి పల్లె ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ కు తెలుసా? 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదం నాడు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు, నేడు ఆ ప్రాజెక్టును కడ్తామని చెప్పుతున్నారు రైతుబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో నీరుగార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఎక్కడికి పాయే? కేసీఆర్ పాలనలో రైతులు, సకలజనులు సంతోషంగా ఉన్నారు సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులు ఆసక్తిగా పాల్గొనాలి...