అభివృద్ధి పనులకు వేగం.. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌!

అభివృద్ధి పనులకు వేగం.. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌! మహదేవపురం యానిమల్‌ కేర్‌ సెంటర్‌లో రక్షణ గోడ పనుల పరిశీలన వెటర్నరీ విభాగానికి కేటాయించిన 20 ఎకరాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 ( నమస్తే భరత్ ): మహదేవపురంలోని యానిమల్‌ కేర్‌ సెంటర్‌ వద్ద కొనసాగుతున్న కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులను సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ కుమార్‌ గురువారం పరిశీలించారు. వెటర్నరీ విభాగం అవసరాల కోసం ప్రభుత్వం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన 20 ఎకరాల...