క్రాంతి నగర్ అభివృద్ధికి శ్రీకారం… రూ.2 కోట్ల పనులకు శంకుస్థాపన

క్రాంతి నగర్ అభివృద్ధికి శ్రీకారం... రూ.2 కోట్ల పనులకు శంకుస్థాపన -సీఎంసీ నిధులతో రోడ్లు, పార్కు అభివృద్ధి పనుల ప్రారంభం -ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి -ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం -కాలనీల సమగ్ర అభివృద్ధికి దశలవారీ కార్యాచరణ -స్థానిక ప్రజల హర్షం.. అభివృద్ధి పనులకు ఘన స్వాగతం -పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు బాచుపల్లి, జూలై 23 ( నమస్తే భరత్ );బాచుపల్లి డివిజన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో సుమారు...