నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి
నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి నమస్తే భారత్ :-తొర్రూరు నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాలు మేరకు కంటయపాలెం గ్రామానికి చెందిన గంగాదరి యాకయ్య,జన్నాపురెడ్డి మల్లారెడ్డి లు ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మహబూబ్ రెడ్డి బుధవారం వారి కుటుంబాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.6 వేలు, 50 కేజీల...