నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, నిద్ర మత్తు వదలని అధికార యంత్రాంగం.

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, నిద్ర మత్తు వదలని అధికార యంత్రాంగం. కనకదుర్గా స్టీల్స్ పరిశ్రమపై పై చర్యలు తీసుకోవాలి. పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ నమస్తే భారత్ షాద్ నగర్ జులై12:షాద్ నగర్ నియోజక వర్గంలో ఉన్న పరిశ్రమలలో నిత్యం అనేక ప్రమాదాలు జరిగి వందలాది మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా, పరిశ్రమ లలో భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా లంచాల మత్తులో అధికార యంత్రాంగం మునిగి పోయిందని కార్మిక సంక్షేమ సంఘం...