శంషాబాద్ బాలిక పాఠశాలలో అద్వాన్న పరిస్థితులు
శంషాబాద్ బాలిక పాఠశాలలో అద్వాన్న పరిస్థితులు గురుకులాలే కాదు ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యం రుచి పచి లేని మధ్యాహ్నం భోజనం శుభ్రత లేని సౌచాలయాలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్ నమస్తే భరత్ , రాజేంద్రనగర్, జులై 17, గురుకులాలే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం నిర్లక్ష్యం తాండవిస్తుందని మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో పాఠశాల విద్యార్థుల అవస్థలు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు కేవై ప్రణయ్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని...