జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో విద్యా ప్రమాణాలపై డీఈవో రేణుకాదేవి ప్రత్యేక తనిఖీ

జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో విద్యా ప్రమాణాలపై డీఈవో రేణుకాదేవి ప్రత్యేక తనిఖీ ➤ పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, లైబ్రరీ, క్రీడా సదుపాయాలపై ప్రశంసలు ➤ పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ➤ అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరీక్షించిన డీఈవో ➤ ఇంటి వద్ద ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమని విద్యార్థులకు సూచన ➤ ఉపాధ్యాయుల కృషిని అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ➤ జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ...