పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేత

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేత నర్సంపేట ఆగష్టు 10 (నమస్తే భారత్ ) : నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేసిన ప్రదేశాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విగ్రహ గద్దెను కూల్చివేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం....