*సార్ పేరిట ప్రజాస్వామ్య హత్య – కేంద్రం కుట్రలను తిప్పికొడతాం*

*సార్ పేరిట ప్రజాస్వామ్య హత్య – కేంద్రం కుట్రలను తిప్పికొడతాం* *​13 కోట్ల ఓట్ల తొలగింపుపై ఏ ఐ ఎస్ ఎఫ్ఆగ్రహజ్వాల.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి* *​షాద్‌నగర్‌లో కళ్లకు నల్లరిబ్బన్లతో విద్యార్థుల మహా ధర్నా!* *​ఓటు హక్కుపై దాడి చేస్తే సహించేది లేదు.. సార్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి* *​140 కోట్ల జనాభాలో 13 కోట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమే* *​షాద్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మోగించిన ఏ ఐ ఎస్ ఎఫ్ సమరశంఖం* ​ *​ప్రజాస్వామ్యం అమ్మకానికి...