ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు ఆయకట్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు ఆయకట్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపునిచ్చారు అక్టోబర్ 24 న శనివారం రోజున సిపిఎం మరిపెడ మండలం విస్తృత స్థాయి సమావేశం తాడూరు వీరేంకులు అధ్యక్షులు జరిగింది సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని...