రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టo 2005, యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ 

రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టo 2005, యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం , సీఐటీయూ మండల కమిటీల ఆధ్వర్యంలో విబిజి -రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టo 2005, యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన నిర్వహించి ఎంపీడీవో క్రాంతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది....