సూరారం చౌరస్తాలో పైప్‌లైన్ పనుల జాప్యం.. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు
సూరారం చౌరస్తాలో పైప్‌లైన్ పనుల జాప్యం.. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు "ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పనులు వెంటనే పూర్తి చేయాలి" — కోల రవీందర్ ముదిరాజ్ ఉద్యోగులు, విద్యార్థులకు పెరుగుతున్న ట్రాఫిక్ తిప్పలు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని పనులు వేగవంతం చేయాలని ప్రజల డిమాండ్ సూరారం, జూన్ 18 (విజన్ ఆంధ్ర): బాలానగర్–నరసాపూర్ ప్రధాన రహదారిపై సూరారం చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైనేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా కొనసాగుతున్నప్పటికీ,...