ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా ఖానాపురం అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, నిరుపేదలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు భూక్య సమ్మయ్య, ముంజాల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖానాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపురం...