3వ వార్డులో పారిశుధ్య పనులపై డీసీసీ వీసారపు శ్రీపాల్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పరిశీలన

3వ వార్డులో పారిశుధ్య పనులపై డీసీసీ వీసారపు శ్రీపాల్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పరిశీలన నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 3వ వార్డులో చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై ఆదివారం డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలన నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వార్డులో చెత్తాచెదారం పేరుకుపోకుండా నిత్యం పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు డ్రైనేజీలు,...