దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక.పూజలు.నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డితో కలిసి అమ్మవారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగ వేళ అమ్మవారి దర్శనం,...