పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు ఖరారు
పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు ఖరారు సీఐ సాయిరమణ నర్సంపేట అగష్టు 3 (నమస్తే భారత్) : తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేసినట్లు దుగ్గొండి సీఐ సాయిరమణ తెలిపారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గత వారం తెలంగాణ ప్రభుత్వం 7,437 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో నియామకాలు చేపట్టనున్నారు.దుగ్గొండి...