కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్
కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి నియామక పత్రం స్వీకరణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన కుత్బుల్లాపూర్, ఆగస్టు 6: ( నమస్తే భరత్ ); మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని స్వీకరించారు. అనంతరం దస్తగిరి ఖాన్,...