డిజిటల్ నేరాల పట్ల అవగాహనతోనే సైబర్ రక్షణ: షాద్‌నగర్ పోలీస్

డిజిటల్ నేరాల పట్ల అవగాహనతోనే సైబర్ రక్షణ: షాద్‌నగర్ పోలీస్ నమస్తే భారత్ షాద్‌నగర్, ఆగస్టు 12:షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నా చిల్కమర్రి గ్రామంలో గల ఎమ్ ఎస్ ఎం సంస్థ ప్రాంగణంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం "సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం" (2వ వారపు సెషన్) ఘనంగా నిర్వహించబడింది. డిజిటల్ భద్రత మరియు ఆర్థిక మోసాల నివారణే ("ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్") ప్రధాన ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నిపుణులు మరియు పోలీస్...