మల్లంపేట్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు చెక్..!
మల్లంపేట్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు చెక్..! ► ట్రయల్ రన్‌తో ట్రాఫిక్ ప్రవాహంలో గణనీయమైన మార్పు ► 600 మీటర్ల మేర మీడియన్ ఏర్పాటు.. జంక్షన్ మూసివేత ► ఓ ఆర్ ఆర్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాల సూచన ► ప్రజల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థవంతం కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం బాచుపల్లి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్–4A వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో మల్లంపేట్ గ్రామ పరిసరాల్లో...