ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. జ్యూట్ బ్యాగ్‌ల వినియోగమే శాశ్వత పరిష్కారం

ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. జ్యూట్ బ్యాగ్‌ల వినియోగమే శాశ్వత పరిష్కారం -పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత -జ్యూట్ బ్యాగ్‌ల వినియోగంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు -ప్లాస్టిక్‌కు బదులుగా ప్రకృతి హిత ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవాలి -భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందిద్దాం -ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న లయన్ అన్నెం కోటిరెడ్డి -పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   కుత్బుల్లాపూర్, జులై 24 ( నమస్తే భరత్); ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతూ పర్యావరణానికి, జీవావరణానికి...