సర్వే నంబర్ 472 ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట
సర్వే నంబర్ 472 ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట ➤ ఎంఆర్ఓకు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి అధికారులు.. మూడు అక్రమ బేస్‌మెంట్‌ల తొలగింపు ➤ హౌసింగ్ బోర్డు కోసం కేటాయించిన 20 ఎకరాల భూమిని రక్షించాలని ఆకుల సతీష్ విజ్ఞప్తి ➤ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ ➤ హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహిస్తామని ఎంఆర్ఓ హామీ దుండిగల్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): సర్వే నంబర్ 472లో హౌసింగ్ బోర్డు కోసం...