సైబర్ మోసాలకు చెక్… విద్యార్థుల్లో అవగాహన పెంపు జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో భారీ సైబర్ భద్రత అవగాహన సదస్సు

సైబర్ మోసాలకు చెక్... విద్యార్థుల్లో అవగాహన పెంపు జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో భారీ సైబర్ భద్రత అవగాహన సదస్సు ► చింతల్‌లో 600 మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై ప్రత్యేక శిక్షణ ► డిజిటల్ మోసాలు, నకిలీ పెట్టుబడులు, ఓటీపీ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన ► తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని ఏసీపీ బాలగంగి రెడ్డి హెచ్చరిక ► సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచన ► సైబర్ నేరాల నివారణపై అవగాహన చిత్రాల ప్రదర్శన...