జాషువా స్పూర్తితో సాంస్కృతిక సామాజిక పోరాటాలను చేపట్టాలి

జాషువా స్పూర్తితో సాంస్కృతిక సామాజిక పోరాటాలను చేపట్టాలి కెవిపిఎస్ ఆధ్వర్యంలో జాషువా 131వ జయంతి వేడుకలు దుడ్డేల రామ్మూర్తి నమస్తే భారత్ :-మహబూబాబాద్ గుర్రం జాషువా స్పూర్తితో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద భావాజాలాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక సామాజిక పోరాటాలను విస్తృతంగా చేపట్టాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పేరుమాండ్ల జగన్నాథం భవన్ లో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశ్వ మానవ మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా వారు...