నందినగర్‌లో కీలక భేటీ
నందినగర్‌లో కీలక భేటీ కేటీఆర్‌ను కలిసిన ప్రకాష్ అంబేద్కర్.. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భారత్ ): హైదరాబాద్ నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో సమకాలీన రాజకీయ పరిణామాలు,...