పెద్ధి అంతిమయాత్రకు పోటెత్తిన జనం

పెద్ధి అంతిమయాత్రకు పోటెత్తిన జనం పెద్దికి కన్నీటి నివాళులు శోక సముద్రంలో నర్సంపేట నర్సంపేట జూన్ 31(నమస్తే భారత్ ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ ఎస్ సినియర్ నాయకుడు ,తెలంగాణ ఉద్యమకారుడు పెద్ధి సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా,...