పోలీసులకు ఆర్థిక భద్రతపై అవగాహన

పోలీసులకు ఆర్థిక భద్రతపై అవగాహన జీడిమెట్లలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సదస్సు పొదుపు, పెట్టుబడులపై నిపుణుల సూచనలు సిబ్బంది సందేహాలకు సమగ్ర సమాధానాలు ఆర్థిక క్రమశిక్షణతోనే భవిష్యత్ భద్రత : ఏసీపీ బాల గంగిరెడ్డి జీడిమెట్ల, జూన్‌ 20 ( నమస్తే భరత్ ): పోలీస్ సిబ్బంది ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు భవిష్యత్ అవసరాలకు సన్నద్ధంగా ఉండేలా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, హోంగార్డుల కోసం శనివారం జీడిమెట్ల ఇండస్ట్రియల్...