ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్ సంచులకు చెక్.. క్లాత్ బ్యాగుల వినియోగానికి శ్రీకారం

ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్ సంచులకు చెక్.. క్లాత్ బ్యాగుల వినియోగానికి శ్రీకారం -ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని పిలుపు -ఉచితంగా క్లాత్ బ్యాగుల పంపిణీ యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన -ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచన -వ్యాపారులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి -"మనం మారితే.. మన ఊరు మారుతుంది" అంటూ సందేశం   కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భారత్) పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఆదివారం "ప్లాస్టిక్ బ్యాగ్...