ఫుట్‌పాత్ ఆక్రమణలకు చెక్. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎస్‌ఐ గండ్రాతి సతీష్ హెచ్చరిక

ఫుట్‌పాత్ ఆక్రమణలకు చెక్. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎస్‌ఐ గండ్రాతి సతీష్ హెచ్చరిక   నమస్తే భారత్ :-మరిపెడ ప్రజల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై మరిపెడ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జాతీయ రహదారి వెంట విస్తృతంగా తనిఖీలు చేపట్టి, రహదారి భద్రతకు భంగం కలిగించే ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డుపైకి విస్తరించిన దుకాణాలను గుర్తించి వెంటనే తొలగింపజేశారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, పాదచారులు...