సెప్టెంబరు 3,4 తేదీలలో సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు..
సెప్టెంబరు 3,4 తేదీలలో సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు.. -అబ్బాయిపాలెంలో కరపత్రం ఆవిష్కరణ -మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ.మండలం అబ్బాయిపాలెం గ్రామంలో సెప్టెంబరు3,4 తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ తెలిపారు. శనివారం అబ్బాయిపాలెం గ్రామంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన...